తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Early Bonalu | హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Early Bonalu | హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- Early Bonalu | హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Early Bonalu | హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరుకాగా, శివసత్తుల పూనకాల మధ్య, డప్పుచప్పుల్లతో నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవాలయానికి చేరుకొని బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.