తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్! 2 మూలాలు
ఆగస్టు 2026
ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్! 2 మూలాలు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించేందుకు భార్య కుట్ర కలకలం రేపుతోంది. భర్తను ప్రమాదంగా చూపించి చంపేయాలని, లేదంటే తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియుడికి పంపిన మెసేజ్ మర్డర్ మిస్టరీని ఛేదించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను బాధితుడు పోలీసులకు అందజేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.