తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎడమచేతి వాటం వారిలో ఈ ప్రత్యేకతలు ఎప్పుడైనా గుర్తించారా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎడమచేతి వాటం వారిలో ఈ ప్రత్యేకతలు ఎప్పుడైనా గుర్తించారా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- ఎడమచేతి వాటం వారిలో ఈ ప్రత్యేకతలు ఎప్పుడైనా గుర్తించారా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎడమచేతి వాటం వారిలో ఈ ప్రత్యేకతలు ఎప్పుడైనా గుర్తించారా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచంలో నూటికి 90 శాతం మంది కుడిచేతిని ఎక్కువగా ఉపయోగిస్తే.. కొందరు మాత్రం రాయడం, తినడం వంటి పనులన్నింటికీ ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తారు. వీరినే ఎడమచేతి వాటం వారు (Left-handed people) అంటారు. ప్రపంచ జనాభాలో వీరు సుమారు 10 శాతం మంది ఉంటారని అంచనా. చాలా వస్తువులు, పరికరాలు, పనిముట్లు కుడిచేతి వాటం వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడటం వల్ల ఎడమచేతి వాటం వారికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ వారు తమకు అనుగుణంగా అలవాటు చేసుకుని రోజువారీ పనులను సులభంగా చేసుకుంటారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.