తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే..! చికెన్, మటన్, ఫిష్‌తో రకరకాల వంటకాలు చేసుకుని ఇష్టంగా తింటుంటారు. అయితే ఈసారి రెగ్యులర్ చికెన్‌కు బదులుగా కోడి కాళ్ల రోస్ట్ ట్రై చేయండి. కొల్లాజెన్, ప్రొటీన్లు, జెలాటిన్ వంటి పోషకాలు ఉండే కోడి కాళ్లను మసాలాలతో దట్టించి రుచికరంగా రోస్ట్ చేసుకోవచ్చు. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే ఈ స్పైసీ కోడి కాళ్ల రోస్ట్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.