ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఈ-20కి తేమ బెడద.. ఇథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావంతో ఇంధనం కలుషితం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఈ-20కి తేమ బెడద.. ఇథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావంతో ఇంధనం కలుషితం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఈ-20కి తేమ బెడద.. ఇథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావంతో ఇంధనం కలుషితం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ-20 ఇంధనంతో నా వెహికల్‌ మైలేజీ పడిపోయిందని ఒకరు.. ఇంజిన్‌ పాడైందని మరొకరు.. సోషల్‌ మీడియాలో ఇలా పలు వీడియోలు వైరలవుతున్నాయి. ఈ-20 పెట్రోల్‌ వాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరి ఈ-20 పెట్రోల్‌ వాడొచ్చా.. వెహికల్స్‌ ఎందుకు పాడవుతున్నాయి.. అంటే అందుకు ప్రధాన కారణం ఇంధనం కలుషితం కావడమే.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఈ-20కి తేమ బెడద.. ఇథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావంతో ఇంధనం కలుషితం | నిజం