తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఈ-20పై చర్చిద్దాం!.. కేంద్రంపై జెన్-జీ నిరసనల ఎఫెక్ట్.. మారిన సర్కార్ తీరు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఈ-20పై చర్చిద్దాం!.. కేంద్రంపై జెన్-జీ నిరసనల ఎఫెక్ట్.. మారిన సర్కార్ తీరు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఈ-20పై చర్చిద్దాం!.. కేంద్రంపై జెన్-జీ నిరసనల ఎఫెక్ట్.. మారిన సర్కార్ తీరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జంతర్‌మంతర్ వద్ద చోటుచేసుకున్న నిరసనల అనుభవాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనస్సులో ఇంకా తాజాగా ఉన్నాయి. జెన్-జీ విద్యార్థుల ఆందోళన వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరొక ఆందోళన వీధి పోరాటంగా మారకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.