ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నెల్లూరుకు చెందిన 11 ఏళ్ల అనుముల నోమేష్‌ రూబిక్‌ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్‌ ఆర్ట్‌ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ చిత్రాలను రూపొందించిన నోమేష్‌.. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 104 రూబిక్‌ క్యూబ్స్‌తో ఎర్రకోట, జాతీయ జెండా, స్వాతంత్ర్య సమరయోధులు, జవాన్ల చిత్రాలను తీర్చిదిద్దాడు. కేవలం 1 గంటా 55 నిమిషాల 55 సెకన్లలో ఈ అద్భుతాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్ | నిజం