తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సూర్యగ్రహణంలో అనేక రకాలున్నాయి. మీరు దేన్ని చూడగలరనేది.. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు, చంద్రుడు మీరున్న ప్రాంతం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు.. సూర్యుడు, భూమితో సరిగ్గా ఒకే రేఖలోకి వచ్చి సూర్యుడి చక్రాన్ని పూర్తిగా కప్పివేసి ఆకాశం తెల్లవారుజామున లేదా సంధ్యాసమయంలో ఉన్నట్లుగా చీకటిగా మారినప్పుడు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.