ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు 2 మూలాలు
తుంగతుర్తి నియోజక వర్గంలో రైతులు పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ క్రమంలో 2018 నుంచి క్రమం తప్పకుండా గోదావరి జలాలు అందేవి. దీంతో రైతులు బంజరు భూములను సైతం సాగు భూ ములుగా మార్చుకున్నారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, డ్యామ్‌లు అడుగంటి ప్రస్తుతం తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోను నీళ్లు ఉన్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు | నిజం