తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఈ శునకాలు నా బిడ్డలే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఈ శునకాలు నా బిడ్డలే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఈ శునకాలు నా బిడ్డలే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన కష్టాలు వినేందుకు దోస్తులున్నారు. ఆకలితో ఉంటే కడుపు నింపేందుకు కావాల్సినంత ఆధారముంది. ఏమీలేనీ మూగజీవాలకు ఎవరున్నారు మరీ. అలాంటి వాటికోసం నేనున్నాను అని ముందుకొచ్చింది ఓ మహిళ. గాయాలతో విలవిల్లాడే కుక్కపిల్లలను చంకనేసుకొని వైద్యమందించి, ఆకలి తీరిస్తూ అమ్మగా మారింది ఖమ్మం పట్టణానికి చెందిన మేకల పద్మ.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.