తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఈసారైనా ఇస్తారో.. మళ్లీ మోసం చేస్తారో?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఈసారైనా ఇస్తారో.. మళ్లీ మోసం చేస్తారో?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- ఈసారైనా ఇస్తారో.. మళ్లీ మోసం చేస్తారో? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఈసారైనా ఇస్తారో.. మళ్లీ మోసం చేస్తారో? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ నెల 15 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటున్న కొత్త ‘చేయూత’ పింఛన్లపై అర్హులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ఆయా తేదీల్లో ఇస్తామని, హామీలను ఫలానా తేదీ నుంచి అమలుచేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన రేవంత్ ప్రభుత్వం.. ఆ తరువాత చేతులెత్తేసిన విషయం విదితమే.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.