తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఈసారి ఇంటర్ విద్యార్థులకు హై సెక్యూరిటీ మార్కుల సర్టిఫికెట్లు.. ఇక చింపినా చిరగవంతే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఈసారి ఇంటర్ విద్యార్థులకు హై సెక్యూరిటీ మార్కుల సర్టిఫికెట్లు.. ఇక చింపినా చిరగవంతే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- ఈసారి ఇంటర్ విద్యార్థులకు హై సెక్యూరిటీ మార్కుల సర్టిఫికెట్లు.. ఇక చింపినా చిరగవంతే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఈసారి ఇంటర్ విద్యార్థులకు హై సెక్యూరిటీ మార్కుల సర్టిఫికెట్లు.. ఇక చింపినా చిరగవంతే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈసారి అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన మార్కుల సర్టిఫికెట్లు అందనున్నాయి. మందమైన, సులభంగా చిరిగిపోని కాగితంతో వీటిని ముద్రించారు. నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు మొత్తం 25 రకాల భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. విద్యార్థుల కలర్ ఫొటో, బార్‌కోడ్‌తో పాటు ఇతర హై సెక్యూరిటీ అంశాలను జోడించారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.