ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఎల్‌ఎల్‌ఎం రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ గడువును ఈ నెల 15, ఎం ఫార్మసీ, ఫార్మా డీ (పీబీ) రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ గడువును 18 వరకు పొడిగించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా | నిజం