తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత ఈవీ టూ-వీలర్ మార్కెట్‌లో రెండవ అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న బజాజ్ ఆటో, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగాన్ని ఏలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల కాన్ఫరెన్స్ కాల్‌లో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.