తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా సుస్సు పోసుకోవాల్సిందేనా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా సుస్సు పోసుకోవాల్సిందేనా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా సుస్సు పోసుకోవాల్సిందేనా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా సుస్సు పోసుకోవాల్సిందేనా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచంలోని అత్యంత విశేషమైన జలచరాల్లో ఒకటైన ఎలక్ట్రిక్ ఈల్ తన శరీరంలోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వేటాడే అరుదైన జీవి. దక్షిణ అమెరికాలోని అమెజాన్, ఒరినోకో నదుల్లో కనిపించే ఈ జీవి 800 వోల్ట్ల వరకు విద్యుత్ షాక్ ఇవ్వగలదు. ప్రమాదం ఎదురైనప్పుడు తనను తాను రక్షించుకోవడానికి, ఆహారాన్ని వేటాడడానికి విద్యుత్‌ను ఆయుధంగా ఉపయోగిస్తుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.