తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. !
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. !
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. వినియోగదారులు ఒకరికొకరు తక్షణమే డబ్బు పంపించుకునేలా ‘X Money’ పేరుతో కొత్త ఆర్థిక సేవను సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను పరిమిత స్థాయిలో, కేవలం ఆహ్వానం పొందిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.