తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Elephant | పద్నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రులు.. ఇప్పుడు కోడలు, మనవడు.. పగబట్టిన ఏనుగు దాడిలో దుర్మరణం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Elephant | పద్నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రులు.. ఇప్పుడు కోడలు, మనవడు.. పగబట్టిన ఏనుగు దాడిలో దుర్మరణం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- Elephant | పద్నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రులు.. ఇప్పుడు కోడలు, మనవడు.. పగబట్టిన ఏనుగు దాడిలో దుర్మరణం..! 2 మూలాలు
జులై 2026
Elephant | పద్నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రులు.. ఇప్పుడు కోడలు, మనవడు.. పగబట్టిన ఏనుగు దాడిలో దుర్మరణం..! 2 మూలాలు
Elephant | ఏనుగు (Elephant) పగబట్టి ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పగబట్టి వెంటాడింది. ఈ క్రమంలో 14 ఏళ్ల క్రితమే ఇద్దరిని చంపేసింది. దాంతో భయపడిన ఆ కుటుంబం ఊరి వదిలిపోయి వేరే ఊళ్లో మకాం పెట్టింది. అయినా ఆ కుటుంబాన్ని పసిగట్టి మరో ఇద్దరిని చంపేసింది. దాంతో ఆ ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు అయ్యింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.