ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాధారణంగా గృహిణులు రోజంతా ఇంటి పనులు, పిల్లల సంరక్షణలోనే నిమగ్నమై ఉంటారు. వారికి ఎలాంటి జీతం లభించదు. కానీ, దుబాయ్‌లో నివసిస్తున్న సౌదీ అనే మహిళ విషయంలో మాత్రం ఇది పూర్తిగా వేరు. ఆమె గృహిణిగా ఉంటూనే ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఈ భారీ మొత్తాన్ని వేరే ఎవరూ కాదు, ఆమె భర్తే జీతం, బోనస్‌గా ఇస్తుండటం విశేషం. దీంతో ఈ దుబాయ్ జంట ప్రస్తుతం వార్తల్లో చర్చనీయాంశంగా నిలిచారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌! | నిజం