ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం.. ప్రజల ఆస్తులు గుంజుకునేందుకు కుట్ర

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం.. ప్రజల ఆస్తులు గుంజుకునేందుకు కుట్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ నిబంధనలు, భూ సేకరణ చట్టం-2013ను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. మూసీ పరీవాహకంలోని ప్రజల ఇండ్లు, స్థలాలను లాక్కొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నది. ప్రజలను సమావేశానికి రావాలని రియల్‌ఎస్టేట్‌ కంపెనీ తరహాలో పిలుపునిచ్చింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం | నిజం