తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు nkmahesh Sun, 07/26/2026 - 22:28 Display on listing page top story No మార్కాపురం కలెక్టరేట్ సమీపంలో ఉన్న తమ భూములను గత నెల 30వ తేదీన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు ఆక్రమించుకుని భయభ్రాంతులకు గురిచేశారని, ఈ విషయమై తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక కలెక్టరును కలిసి ఫిర్యాదు చేసినట్లు దళితుడు చేబ్రోలు ఐజక్ తెలిపారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.