ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎన్‌టీపీసీ ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎన్‌టీపీసీ ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • ఎన్‌టీపీసీ ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎన్‌టీపీసీ ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎన్‌టీపీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని డిజిటల్‌ అరెస్ట్‌ చేసిన సైబర్‌నేరగాళ్లు రూ. 27 లక్షలు దోచేశారు. నేరెడ్‌మెట్‌ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి తాను క్రైమ్‌ బ్రాంచ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌నంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీపై క్రిమినల్‌ కేసు నమోదయ్యిందంటూ బెదిరించాడు. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని బాధితుడు అడిగినా వివరాలు ఇవ్వకుండా నిన్ను అరెస్ట్‌ చేసేందుకు వస్తున్నామని, నీవు వెంటనే మ్యాటర్‌ సెటిల్‌ చేసుకొని జరిమానా చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లక తప్పదంటూ భయపెట్టించాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎన్‌టీపీసీ ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌ | నిజం