తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎన్‌వోసీల జారీలో నిర్లక్ష్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎన్‌వోసీల జారీలో నిర్లక్ష్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- ఎన్‌వోసీల జారీలో నిర్లక్ష్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎన్‌వోసీల జారీలో నిర్లక్ష్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు ఇచ్చే ఎన్‌వోసీల జారీపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చ ల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులతో పాటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో ప్రభు త్వం చేర్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.