ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎన్డీయే అధికారంలో ఉన్న ఈ 12 ఏండ్లలో దేశం పురోగమనం చెందిందని బీజేపీ, దాని మిత్రపక్షాలు డప్పు కొట్టుకుంటున్నాయి. కానీ, దేశంలోని ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు. పేదరికం ఆనవాళ్లు పోలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని భారతదేశానికి తెప్పించి ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేస్తామని నమ్మించిన ఎన్డీయే ఆ తర్వాత మొండిచేయి చూపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ! | నిజం