● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, అక్టోబర్ 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Endometrium Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్ కేసులు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్రత్త‌..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Breast Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్స‌ర్ కేసులు.. ముందే గుర్తించాలంటున్న నిపుణులు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఆగస్టు 2026
Breast Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్స‌ర్ కేసులు.. ముందే గుర్తించాలంటున్న నిపుణులు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయించుకోవాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్‌లో మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో సుమారు 31.2 శాతం స్తన క్యాన్సర్‌ కేసులేనని రాష్ట్ర గణాంకాలు వెల్లడించాయి.
Endometrium Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్ కేసులు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్రత్త‌.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన క్యాన్సర్లలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అయితే గర్భాశయంలోని లోపలి పొరను ప్రభావితం చేసే ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ కేసులు కూడా భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Endometrium Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్ కేసులు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్రత్త‌.. | నిజం