తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కంటికి రెప్పలా పెంచిన చేతులే ఈరోజు ఆకలితో అల్లాడిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రయోజకులను చేసిన ఆ తండ్రికి, చివరకు బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు. ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా ఆ వృద్ధుడు ఆకలి తీర్చుకోవడానికి ఊరంతా భిక్షాటన చేయాల్సి వస్తోంది. మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో చాటిచెబుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.