ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎన్నికల్లో గెలువకుండా ఇంకెన్నాళ్లు మంత్రిగా చేస్తారు..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎన్నికల్లో గెలువకుండా ఇంకెన్నాళ్లు మంత్రిగా చేస్తారు..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఎన్నికల్లో గెలువకుండా ఇంకెన్నాళ్లు మంత్రిగా చేస్తారు..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీహార్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దీపక్‌ ప్రకాశ్‌ కొనసాగింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరునెలలు దాటినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అతను ఎన్నిక కాకపోయినా మంత్రిగా కొనసాగించడంపై వివరణ ఇవ్వాలని బీహార్‌ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎన్నికల్లో గెలువకుండా ఇంకెన్నాళ్లు మంత్రిగా చేస్తారు..? | నిజం