తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
EPFO | ఆ ఖాతాల్లోని ఈపీఎఫ్‌వో నిధులు లబ్ధిదారులకు ఆటో క్రెడిట్.. ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్డ్ నిధులు రూ.7,318 కోట్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: EPFO | ఆ ఖాతాల్లోని ఈపీఎఫ్‌వో నిధులు లబ్ధిదారులకు ఆటో క్రెడిట్.. ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్డ్ నిధులు రూ.7,318 కోట్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
EPFO | ఆ ఖాతాల్లోని ఈపీఎఫ్‌వో నిధులు లబ్ధిదారులకు ఆటో క్రెడిట్.. ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్డ్ నిధులు రూ.7,318 కోట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
EPFO : దేశంలో ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎల్ఐసీ నిధులు రూ.7,318.5 కోట్లు ఉన్నట్లు కేంద్రంప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. ఇందులో పాలసీదారుల సొమ్ము రూ.5,564.5 కోట్లు ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.