తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ రెండు పనులు వెంటనే చేయకపోతే సమస్యలే.. మీ డబ్బులన్నీ బంద్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు.. ముందే జాగ్రత్త పడండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 2
ఆగస్టు 2026
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు.. ముందే జాగ్రత్త పడండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆన్‌లైన్‌లో ఈ నామినేషన్ దాఖలు చేయడం అనేది తప్పనిసరి. మీరు ఈ పని చేయకపోతే మీ కుటుంబానికి భారీ నష్టం చేకూర్చినట్లే. మీరు చేసే ఈ ఒక్క పని వల్ల మీ కుటుంబానికి ఆర్ధిక భద్రత ఏర్పడుతుంది.
జులై 2026
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేయకపోతే ఆన్‌లైన్ సేవలన్నీ బంద్.. ముందే అలర్ట్ అవ్వండి.. 2 మూలాలు
ఈపీఎఫ్ఓ ఇటీవల తమ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. వేగవంతంగా ఖాతాదారులకు సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మీరు సేవలను వేగంగా పొందాలంటే ఈ పని ఖచ్చితంగా చేయాలి. అదేంటంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఇది ఎలా అనేది చూద్దాం.
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ రెండు పనులు వెంటనే చేయకపోతే సమస్యలే.. మీ డబ్బులన్నీ బంద్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు ఇలాంటి సమస్యలు లేకుండా పొందాలంటే ఫొటోను అప్ లోడ్ చేయడం తప్పనిసరి. దీని వల్ల పీఎఫ్ క్లెయిమ్స్ సమయంలో ఇబ్బందులు ఉండవు. అలాగే ఇతర సర్వీసుల సమయంలో కూడా అవాంతరాలు ఏర్పడవు. ఎలా అప్ లోడ్ చేయాలనేది ఇఫ్పుడు చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.