తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎరువుల ఉచిత రవాణా రద్దు.. రైతుల నెత్తిన సర్కార్ మరో పిడుగు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎరువుల ఉచిత రవాణా రద్దు.. రైతుల నెత్తిన సర్కార్ మరో పిడుగు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- ఎరువుల ఉచిత రవాణా రద్దు.. రైతుల నెత్తిన సర్కార్ మరో పిడుగు 2 మూలాలు
జులై 2026
ఎరువుల ఉచిత రవాణా రద్దు.. రైతుల నెత్తిన సర్కార్ మరో పిడుగు 2 మూలాలు
రాష్ట్రంలో రైతుల నెత్తిన కాంగ్రెస్ స ర్కార్ మరో పిడుగు వేసింది. ఇప్పటికే యూరియా కోసం అరిగోస పడుతున్న అ న్నదాతలపై ధరల భారాన్ని మోపనున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) యూరియా సహా ఇతర ఎరువుల ఉచిత రవాణాను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.