తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎస్ఐర్పై ఓటర్ల కుస్తీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎస్ఐర్పై ఓటర్ల కుస్తీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- ఎస్ఐర్పై ఓటర్ల కుస్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎస్ఐర్పై ఓటర్ల కుస్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్తోంది. జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా ఓటు నమోదు, వినియోగం అత్యధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఓటర్లు ప్రత్యేక సవరణపై సైతం అదేస్థాయిలో దృష్టిసారించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.