తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిమాలయాల మంచు కొండల నడుమ పండే లదాఖ్ ప్రత్యేక ఫలాల రుచి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. లదాఖ్ ఉద్యానవన రంగాన్ని ప్రపంచ వేదికపై నిలిపేలా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆ ప్రాంతానికి చెందిన 5 మెట్రిక్ టన్నుల ప్రీమియం క్వాలిటీ ఆప్రికాట్స్ మొదటి భారీ ఎగుమతి కంటైనర్‌ను యూఏఈ కి జెండా ఊపి ప్రారంభించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.