తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎస్సారెస్పీ నీటిని వదలండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎస్సారెస్పీ నీటిని వదలండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఎస్సారెస్పీ నీటిని వదలండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లిలోని పంప్‌హౌస్ మోటర్లు ప్రారంభించి కాళేశ్వరం జలాలను వదర కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.