తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలి.. ట్రాన్స్‌ఫార్మర్, పంపుసెట్లను వినియోగంలోకి తేవాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలి.. ట్రాన్స్‌ఫార్మర్, పంపుసెట్లను వినియోగంలోకి తేవాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలి.. ట్రాన్స్‌ఫార్మర్, పంపుసెట్లను వినియోగంలోకి తేవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలి.. ట్రాన్స్‌ఫార్మర్, పంపుసెట్లను వినియోగంలోకి తేవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరందించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్, పంపుసెట్లకు రిపేరు చేయించి వినియోగంలోకి తేవాలని సూచించారు. పంటలకు సమయానికి నీళ్లివ్వకపోతే వానకాలం సాగు ఎలా సాధ్యమవుతుందని, సీజన్ అయిపోయాక మరమ్మతులు చేయిస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.