ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎటుచూసినా కరువు ఛాయలే

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎటుచూసినా కరువు ఛాయలే

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • ఎటుచూసినా కరువు ఛాయలే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎటుచూసినా కరువు ఛాయలే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వానకాలం సీజన్‌ మొదలై నెలన్నర గడుస్తున్నా.. వానలు జాడలేకుండా పోయాయి. ఈ పాటికి జలకళలాడాల్సిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వర్షాలే లేక భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటుతున్నాయి. బోర్లు, వ్యవసాయబావులు వట్టిపోతున్నాయి. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకపోవడంతో కాలువలు నిరుపయోగంగా మారాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎటుచూసినా కరువు ఛాయలే | నిజం