తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Eye Drops: వర్షాకాలంలో ఐ డ్రాప్స్ వాడుతున్నారా?.. కళ్ల కలకలు, ఇన్ఫెక్షన్ల వేళ ఈ పొరపాటు అస్సలు చేయకండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Eye Drops: వర్షాకాలంలో ఐ డ్రాప్స్ వాడుతున్నారా?.. కళ్ల కలకలు, ఇన్ఫెక్షన్ల వేళ ఈ పొరపాటు అస్సలు చేయకండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- Eye Drops: వర్షాకాలంలో ఐ డ్రాప్స్ వాడుతున్నారా?.. కళ్ల కలకలు, ఇన్ఫెక్షన్ల వేళ ఈ పొరపాటు అస్సలు చేయకండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Eye Drops: వర్షాకాలంలో ఐ డ్రాప్స్ వాడుతున్నారా?.. కళ్ల కలకలు, ఇన్ఫెక్షన్ల వేళ ఈ పొరపాటు అస్సలు చేయకండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల గాలిలో బ్యాక్టీరియా, వైరస్‌లు విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో కళ్ల కలకలు, కళ్ల మంటలు, దురద మరియు ఎరుపుదనంతో కూడిన ఇన్ఫెక్షన్లు చాలా సర్వసాధారణంగా వ్యాపిస్తుంటాయి. అయితే, కంట్లో చిన్నపాటి ఎరుపుదనం లేదా నలత కనిపించగానే చాలామంది ఆసుపత్రికి వెళ్లకుండా, నేరుగా మెడికల్ షాప్‌కు వెళ్లి కౌంటర్లో దొరికే ఐ డ్రాప్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.