తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన! 2 మూలాలు
జులై 2026
ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన! 2 మూలాలు
గత సంవత్సరం కూలిపోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో కీలక పురోగతి నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (Fuel Control Switch) లాకింగ్ మెకానిజంపై నిర్వహించిన సమగ్ర పరీక్షల్లో ఇప్పటివరకు ఎలాంటి అసాధారణతలు గుర్తించలేదని ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.