ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా ఆసుపత్రికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. విషం సేవించిన ఓ యువకుడికి సాధారణ సెలైన్‌కు బదులుగా రెండు లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ నుంచి డ్రిప్ ఇస్తున్నట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.1
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. | నిజం