తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Facts and Myths: పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా..? అసలు నిజమేంటి?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Facts and Myths: పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా..? అసలు నిజమేంటి?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Facts and Myths: పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా..? అసలు నిజమేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Facts and Myths: పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా..? అసలు నిజమేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Snake Myths and Facts: పాములు పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని పొందే సహజ ప్రక్రియను కుబుసం విడువడం లేదా ఎక్డిసిస్ అంటారు. పాముల పెరుగుదల, ఆరోగ్యం, శరీర రక్షణలో ఈ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. పాము కుబుసం విడవడానికి సంబంధించి ప్రజల్లో చాలా నమ్మకాలు, అపోహలు ఉన్నాయి. పాములు అసలు ఎందుకు కుబుసం విడుస్తాయి? పాము కుబుసం విడిచే సమయంలో దాన్ని మనం చూస్తే మనల్ని అవి పగబడతాయా? ఆసక్తికరమైన శాస్త్రీయ విషయాలను తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.