తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Fire Accident | అనాథల సంరక్షణ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Fire Accident | అనాథల సంరక్షణ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- Fire Accident | అనాథల సంరక్షణ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Fire Accident | అనాథల సంరక్షణ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Fire Accident | అల్జీరియా (Algeria) రాజధాని అల్జీర్స్ (Algiers) లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫోస్టర్ కేర్ హోమ్ అంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు తాత్కాలికంగా సంరక్షణ అందించే సంస్థ. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహకుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) మంటలు ఆర్పేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.