ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే సముద్రపు చేపలా.. చెరువు లేదా నది చేపలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సముద్రపు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, EPA, DHA, అయోడిన్ ఎక్కువగా లభించే అవకాశం ఉండగా.. చెరువు, నది చేపలు ప్రొటీన్లు, ఇతర పోషకాలకు మంచి వనరులు. సాల్మన్, సార్డిన్స్, మాకరెల్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా-3 గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..? | నిజం