ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Telugu Astrology: జ్యోతిషశాస్త్రంలో విదేశీ ఉద్యోగావకాశాలకు సంబంధించిన యోగాలను ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. భాగ్య, వ్యయ స్థానాలతో పాటు రాహవు, శని, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నవారికి విదేశీ ఉద్యోగాలను, విదేశీ సంపాదనను, విదేశాల్లో స్థిరత్వాలను చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశులకు అక్టోబర్ లోగా విదేశీ అవకాశాలకు బాగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులు. వీరికి ఆగస్టు-అక్టోబర్ నెలల మధ్య తప్పకుండా విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి విదేశీ ఆఫర్లు అందుతాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్! | నిజం