తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గాడి తప్పిందంటే.. కాడి వదిలేస్తారా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గాడి తప్పిందంటే.. కాడి వదిలేస్తారా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- గాడి తప్పిందంటే.. కాడి వదిలేస్తారా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గాడి తప్పిందంటే.. కాడి వదిలేస్తారా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చెన్నూర్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అపరిశుభ్ర దుస్థితిపై నాలుగు రోజుల క్రితం వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అది మరచిపోక ముందే గత శుక్రవారం అంతకుముందు చెన్నూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల నుంచి 14 ఏండ్ల విద్యార్థి మిస్ అయ్యాడు. సోషల్ మీడియా సాయంతో ఆ పిల్లాడు కరీంనగర్ నుంచి హుజురాబాద్ వెళ్లే బస్సులో ఉన్నట్లు గుర్తించి కేశవపట్నం సమీపంలో పట్టుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.