తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో హమాస్‌తో పాటు ఇతర సాయుధ గ్రూపుల సంపూర్ణ నిరాయుధీకరణ కోసం చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో శాశ్వత శాంతి, భద్రత నెలకొల్పే దిశగా కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.