తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గాలిలోనే విరిగిన జిప్‌లైన్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు.. ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గాలిలోనే విరిగిన జిప్‌లైన్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు.. ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
గాలిలోనే విరిగిన జిప్‌లైన్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు.. ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్! 2 మూలాలు
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం దండేలిలో జరిగిన జిప్‌లైన్ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అడ్వెంచర్ రైడ్‌ను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువకుడు 40 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.