తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులు చోటుచేసుకున్నాయి. అనుకోకుండా విమానం ఎత్తు మారడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అయితే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయి పెద్ద ప్రమాదం తప్పింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.