ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం (ఆగస్టు 11) అనూహ్యంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ ముందుజాగ్రత్త చర్యగా తూర్పు మేదినీపూర్ జిల్లా కోలఘాట్‌లోని ఓ బహిరంగ ప్రదేశంలో హెలికాప్టర్‌ను దించినట్లు అధికారులు తెలిపారు. సీఎం సువేందు డమ్‌డమ్ నుంచి పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు! | నిజం