తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గాయత్రి ద్వయం సంచలనం.. 4వ ర్యాంకర్‌కు చెక్ పెట్టి సెమీస్‌కు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గాయత్రి ద్వయం సంచలనం.. 4వ ర్యాంకర్‌కు చెక్ పెట్టి సెమీస్‌కు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- గాయత్రి ద్వయం సంచలనం.. 4వ ర్యాంకర్‌కు చెక్ పెట్టి సెమీస్‌కు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గాయత్రి ద్వయం సంచలనం.. 4వ ర్యాంకర్‌కు చెక్ పెట్టి సెమీస్‌కు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సొంతగడ్డపై వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సహా భారీ అంచనాలున్న స్టార్ ప్లేయర్లంతా నిరాశపరుస్తుంటే.. యంగ్ షట్లర్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ చరిత్ర సృష్టించారు. మెగా టోర్నీలో సంచలనాల పరంపరను కొనసాగిస్తూ 15 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.