తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గమ్యం తెలియని బాటసారి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గమ్యం తెలియని బాటసారి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
గమ్యం తెలియని బాటసారి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మనం వేసే అడుగు గమ్యం వైపుప్రతి అడుగులోను కష్టం సుఖంజీవితం పూల బాట కాదని తెలుసుఅయిన ఆగని పయనంఅనుకోకుండా వచ్చే విజయాలు ఉంటాయిఊహించని భాదలు ఉంటాయిప్రతి ఒక్కరి జీవితంలో బాధలుబాదరా బంధీలు భాద్యతలు నిత్యంఅలుపెరుగని బాటసారిలా సాగే పయనంనీ గమ్యం ఎటు అన్నప్పుడుదిక్కు తోచని సంధిగ్ధంఅయినా ఓడిపోని అడుగులుసాగిపో నీ గమ్యం అనిమనసు చేసే హెచ్చరికలుసంక్షోభం లోను సమయ స్ఫూర్తిఆలోచనలు అందలం ఎక్కితేఅడుగులు మాత్రం ముందుకు సాగని వైనంభాధ పడుతూ కూర్చోకుపడుతూ లేస్తూ అయినా గమ్యం చేరుకో […] The post గమ్యం తెలియని బాటసారి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.