తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గణపతి నీకు మొక్కెదా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గణపతి నీకు మొక్కెదా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- గణపతి నీకు మొక్కెదా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గణపతి నీకు మొక్కెదా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ పద్యం కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక కావ్యం లోనిది. 1500-1550 మధ్య కాలంలో జీవించిన ఈతనిని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు కసవరాజు, కామాంబికా. ఈ కవి వల్లికొండ మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. విక్రమార్కుడి దివ్య సింహాసనంపై ఉన్న ముప్పై రెండు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలతో సింహాసన ద్వాత్రింశిక కావ్యాన్ని రాశారు గోపరాజు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.