తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తాను గర్భవతినని, ఆరోగ్య కారణాలతో డ్యూటీ సమయంలో బిస్కెట్లు తినేందుకు అనుమతి కోరిన మహిళకు మూడు గంటల్లోనే ఉద్యోగం తొలగింపు లేఖ అందడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనను ‘ప్రెగ్నెన్సీ వివక్ష’గా అభివర్ణిస్తూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి చట్టపరమైన న్యాయం చేయాలని పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.